Stock Market: పెరుగుతున్న ముడి చమురు ధరలు..! 22 d ago

featured-image

8K News-14/05/2026 ఈరోజు భారత స్టాక్ మార్కెట్లు భారీ లాభాలతో ముగిశాయి. సెన్సెక్స్ 789.74 పాయింట్లు (1.06%) పెరిగి 75,398.72 వద్ద ముగిసింది. నిఫ్టీ కూడా 277 పాయింట్లు (1.18%) లాభపడి 23,689.60 వద్ద స్థిరపడింది. మార్కెట్‌లో అన్ని రంగాలు లాభాల్లో ముగియడంతో ఇన్వెస్టర్లలో పాజిటివ్ సెంటిమెంట్ కనిపించింది. అయితే మరోవైపు ముడి చమురు ధరలు పెరుగుతుండగా.. రూపాయి విలువ డాలర్‌తో పోలిస్తే రికార్డు కనిష్ట స్థాయి 95.7కు చేరడం ఆందోళన కలిగిస్తోంది.

Related News

  

Copyright © 2026 8K news, All Rights Reserved | Designed and Developed By BitApps India PVT LTD